61) Fraction for shaded part? షేడ్ చేయబడిన భాగము ఎంత ?
A) 4/7
B) 5/7
C) 5/8
D) 3/8
62) What will be the next number in the given series?
ఇచ్చిన శ్రేణిలో తరువాత వచ్చు సంఖ్య ….
80, 77, 74,…..
A) 70
B) 71
C) 72
D) 73
63) A boat can carry 300 kg weight. If the weight of people in the boat is 220 kg., how much more weight can the boat carry?
ఒక పడవ 300 కి.గ్రా. బరువు మోయగలదు. పడవలో కూర్చున్న వ్యక్తుల బరువు 220 కి.గ్రా. అయితే ఇంకా ఎంత బరువును పడవ మోయగలదు ?
A) 100 kg
B) 200 kg
C) 22 kg
D) 80 kg
64) ☻ = 5 students, then ☻☻☻☻☻ = ……students
☻ = 5 విద్యార్థులు అయితే, ☻☻☻☻☻ = …….విద్యార్థులు
A) 20
B) 25
C) 35
D) 30
65) If the cost of 12 bananas is t ₹ 58, then the cost of one dozen bananas is ₹ …….
12 అరటిపండ్ల వెల 58 రూ॥లు అయితే ఒక డజను అరటిపండ్ల వెల రూ॥…….
A) 58
B) 68
C) 70
D) 116