TGCET- 2024
Gurukulam Previous Paper
Part-D
EVS
71) The body of a bird is covered with …..
పక్షి శరీరం దేనితో కప్పబడి ఉంటాయి ?
A) Feathersఈకలతో
B) Skinచర్మం
C) Holesరంధ్రాలు
D) Ears చెవులు
72) The families which has parents and their children are called as ….
అమ్మ, నాన్న, పిల్లలు మాత్రమే కనిపించే కుటుంబాలను ఏమంటారు ?
A) Joint familiesఉమ్మడి కుటుంబం
B) Small familiesచిన్న కుటుంబం
C) Big familiesపెద్ద కుటుంబం
D) Nuclear familiesవ్యష్టి కుటుంబం
73) Which gases are responsible for the changes in atmosphere ?
ఏ వాయువులు వాతావరణంలోని మార్పులకు కారణమవుతున్నాయి ?
A) Carbon monoxideకార్బన్ మోనాక్సైడ్
B) Carbon dioxideకార్బన్ డై ఆక్సైడ్
C) Oxygen ఆక్సిజన్
D) Carbon monoxide & Carbon dioxide కార్బన్ మోనాక్సైడ్ మరియు కార్బన్ డై ఆక్సైడ్
74) Group of villages is called as ……
కొన్ని గ్రామాల సముదాయాన్ని ఏమంటారు ?
A) Districtజిల్లా
B) Mandalమండలం
C) Stateరాష్ట్రం
D) Countryదేశం
75) Musical instruments like drums are made with …..
డోలు వాయిద్యాల తయారీకి ఏమి ఉపయోగిస్తారు ?
A) Clothవస్త్రం
B) Animal skinజంతుచర్మం
C) Hairవెంట్రుకలు
D) Paperకాగితం