76) We stop when red light glows, get ready when orange light glows, move forward when green light glows. What is the above system called as ?
ఎర్ర లైటు వెలిగినప్పుడు ఆగటం, ఆరెంజ్ లైటు వెలిగినప్పుడు సిద్ధంగా ఉండటం పచ్చ లైటు వెలిగినప్పుడు ముందుకు వెళ్ళడం. పై సిస్టమ్ను ఏమంటారు ?
A) Rules systemరూల్స్ సిస్టమ్
B) Zebra crossing systemజీబ్రా క్రాసింగ్ సిస్టమ్
C) Signalling systemసిగ్నలింగ్ సిస్టమ్
D) Traffic systemట్రాఫిక్ సిస్టమ్
77) The main source of food is ……..
ఆహారానికి ముఖ్యమైన ఆధారం ఏది ?
A) Agricultureవ్యవసాయం
B) Experimentపరిశోధన
C) Weavingఅల్లడం
D) Stitchingకుట్టడం
78) Due to which substance leaves are in green colour ?
ఏ పదార్థం ఉండటం వలన ఆకులు ఆకుపచ్చ రంగులో ఉంటాయి ?
A) Oxygen ఆక్సిజన్
B) Chlorophyll పత్రహరితం
C) Perfumes పరిమళద్రవ్యాలు
D) Honey తేనె
79) Plants grow with multiple stems are called as…..
ఏ మొక్కల మొదలు భాగం నుండి ఎక్కువ కొమ్మలు వస్తాయి ?
A) Creepers తీగలు
B) Trees వృక్షాలు
C) Shrubs పొదలు
D) Herbs మూలికలు
80) How many directions are there? దిక్కులు ఎన్ని?
A) Two A.రెండు
B) Three B.మూడు
C) Five C.ఐదు
D) Four D.నాలుగు