TGCET Gurukulam 5th Class Previous Model Paper 2024 Residential School Entrance Examination Questions with Answers Complete Analysis

6) క నుండి ఱ వరకు గల అక్షరాలను ఏమంటారు ?

A) హల్లులు
B) అచ్చులు
C) ఉభయాక్షరాలు
D) ఏవీకావు

View Answer
A) హల్లులు

7) సిరి – దీనికి బహువచనం ఏమిటి ?

A) విరులు
B) తరువులు
C) సిరులు
D) హరులు

View Answer
C) సిరులు

8) ఒగ్గు కథ కళాకారుడు ఎవరు ?

A) శేషగిరి రావు
B) రామకృష్ణ
C) మిద్దె రాములు
D) కాపు రాజయ్య

View Answer
C) మిద్దె రాములు

9) ఉడుత సహాయం చేసింది. ఈ వాక్యంలో కర్తను గుర్తించండి.

A) సహాయం
B) ఉడుత
C) చేసింది
D) ఏదీకాదు

View Answer
B) ఉడుత

10) దేశభక్తిని పెంపొందించే గీతాలను ఏమంటారు ?

A) జానపద గీతాలు
B) భక్తి గీతాలు
C) జాతీయ గీతాలు
D) పారమార్థిక గీతాలు

View Answer
C) జాతీయ గీతాలు

Spread the love

Leave a Comment

Solve : *
24 + 11 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!