11) “గాధా సప్తశతి” – ఏ భాషా సంకలనం ?
A) తెలుగు
B) ప్రాకృతం
C) సంస్కృతం
D) కన్నడం
12) గ్రంథాలయం అనగా ?
A) ఆటస్థలం
B) గుడి
C) బడి
D) గ్రంథాలు ఉండే చోటు
13) “ఈద్-ఉలే-ఫితర్” అనే పండుగకు గల మరోపేరు ఏమిటి ?
A) బక్రీద్
B) రంజాన్
C) దీపావళి
D) దసరా
14) పాలపిట్ట అందంగా ఉన్నది. గీత గీసిన పదం ఏ భాషాభాగం ?
A) క్రియ
B) సర్వనామం
C) నామవాచకం
D) విశేషణం
15) దేశప్రజల మధ్య ………….పెంపొందించాలి.
A) స్నేహభావం
B) భేదభావం
C) స్వార్థ భావం
D) ఏదీకాదు