112 total views , 2 views today
TGCET- 2025
Gurukulam Previous Paper
Part-C
MATHEMATICS (QNO:46-70)
46) 59 x 13 =
A) 767
B) 1235
C) 780
D) 65117
47) There are 162 bananas in bunches of 6 each. How many bunches are there ?
ఒక గుత్తిలో 6 అరటి పండ్ల చొప్పున, 162 అరటి పండ్లు ఎన్ని గుత్తులలో ఉంటాయి?
A) 972
B) 27
C) 168
D) 156
48) “Twenty thousand and twenty” in figures.
“ఇరవై వేల ఇరవై” అంకెలలో
A) 2000020
B) 200020
C) 2020
D) 20020
49) Three students can sit on a bench. The number of benches required for 40 students is ……
ఒక్కొక్క బెంచిలో ముగ్గురు విద్యార్థులు కూర్కొన గల్గితే, 40 మందికి ఎన్ని బెంచిలు కావలెను?
A) 13
B) 14
C) 12
D) 15
50) Number of weeks in a year is ……
ఒక సంవత్సరం లోని వారాల సంఖ్య
A) 48
B) 53
C) 52
D) 54