56) One pen costs R 6. How much is the cost of 25 pens?
ఒక్క పెన్ను ఖరీదు రూ. 6 అయితే 25 పెన్నుల ఖరీదు మొత్తం ఎంత?
A) 120
B) 150
C) 100
D) 312
57) In a school, there are 10 members in I class, 12 members in II class, 15 members in III class, 18 members in IV class, 20 members in V class. If each member has to plant number of trees equal to their class number, then how many trees were planted in that school?
ఒక పాఠశాలలో, ఒకటవ తరగతిలో 10 మంది, రెండవ తరగతిలో 12 మంది, మూడవ తరగతిలో 15 మంది, నాల్గవ తరగతిలో 18 మంది, ఐదవ తరగతిలో 20 మంది విద్యార్థులు ఉన్నచో, ఒక్క విద్యార్థి వారి తరగతి సంఖ్యకు సమానమైన మొక్కలు నాటితే మొత్తం ఎన్ని మొక్కలు ఆ పాఠశాల విద్యార్థులు నాటుతారు?
A) 75
B) 150
C) 251
D) 70
58) 50,754, 692, 300
Descending order of above numbers are
50, 754, 692, 300 లకు అవరోహణ క్రమం
A) 50,754, 692, 300
B) 50, 300, 692, 754
C) 754, 692, 50, 300
D) 754, 692, 300, 50
59) Use the digits 6, 3, 7, 4 and form smallest number…….
6, 3, 7, 4 లతో ఏర్పడే మిక్కిలి చిన్న సంఖ్య ఏది?
A) 3467
B) 6734
C) 4736
D) 6473
60) Quotient from adjacent division
పక్కన భాగహారంలో భాగఫలం
$3)165(55\\\frac{-15}{\;\;\;{\displaystyle\frac{15}0}}\$
A) 5
B) 33
C) 66
D) 55