TGCET Gurukulam 5th Class Previous Model Paper 2025 Residential School Entrance Examination Questions with Answers Complete Analysis

114 total views , 4 views today


TGCET- 2025
Gurukulam Previous Paper
Part-D
ENVIORNMETNAL SCIENCE(QNO:71-90)

71) At present, only parents and their children live in most of the families. These are called as ……
ప్రస్తుత కాలంలో ఎక్కువ కుటుంబాలలో అమ్మ, నాన్న, పిల్లలు మాత్రమే కనిపిస్తున్నారు. దీన్ని ఏ కుటుంబం అని
అంటారు?

A) Joint families
సమిష్టి కుటుంబము
B) Nuclear families
వ్యష్టి కుటుంబము
C) Big families
పెద్ద కుటుంబము
D) Small families
చిన్న కుటుంబము

View Answer
B) Nuclear families

72) Considering victory and defeat to be equal is called ……
ఆటల్లో గెలుపు, ఓటములను సమానంగ తీసుకోవడాన్ని

A) Sportsman spirit
క్రీడాస్ఫూర్తి
B) Happiness
ఆనందం
C) Sadness
విచారం
D) Depression
నిరాశ

View Answer
A) Sportsman spirit
ఆనందం
విచారం
నిరాశ

73) How does a Snake recognises sounds ?
పాము శబ్దాలను ఎలా గుర్తిస్తుంది?

A) Through ears
చెవుల ద్వార
B) Through eyes
కళ్ళ ద్వార
C) Through nose
ముక్కు ద్వార
D) Through skin
చర్మం ద్వార

View Answer
D) Through skin

74) What is the direction towards your right side, if you stand in your place in the class room facing the rising Sun ?
మీరు ఒకవేళ మీ తరగతి గదిలో సూర్యుడు ఉదయించే వైపు నిలబడితే, మీ కుడివైపు ఏ దిక్కు ఉంటుంది?

A) South
దక్షిణం
B) North
ఉత్తరం
C) East
తూర్పు
D) West
పడమర

View Answer
A) South
ఉత్తరం
తూర్పు
పడమర

75) Which city is called as the city of lakes?
సరస్సుల నగరం అని ఏ నగరాన్ని అంటారు?

A) Udaipur
B) Nagpur
C) Raipur
D) Chandrapur

View Answer
A) Udaipur

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
30 − 24 =