76) In Telangana state, a group of Mandals make a ……
కొన్ని మండలాల సముదాయం ఒక
A) State
రాష్ట్రం
B) Country
దేశం
C) District
జిల్లా
D) Zilla Parishad
జిల్లా పరిషత్
77) The villages that have 100 percent coverage with sanitation facilities and toilets in all the houses gets
100 శాతం పారిశుధ్యం సౌకర్యాలు ఉన్న గ్రామాలు మరియు అన్ని ఇండ్లలో మరుగుదొడ్లు ఉన్న గ్రామాలకు ఇచ్చే పురస్కారం
A) Nirmal puraskar
నిర్మల్ పురస్కార్
B) Swachh puraskar
స్వచ్ పురస్కార్
C) Haritha puraskar
హరిత పురస్కార్
D) Vigyan puraskar
విజ్ఞాన్ పురస్కార్
78) The UNESCO site Ramappa temple is located in which erstwhile district of Telangana state?
యూనెస్కో UNESCO గుర్తించిన రామప్ప దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోని ఏ పూర్వపు జిల్లాలో ఉన్నది?
A) Karimnagar
కరీంనగర్
B) Vikarabad
వికారాబాద్
C) Jayashankar
జయశంకర్
D) Warangal
వరంగల్
79) The animals which lay eggs, incubate and bring up the young ones are called …….
గుడ్లు పెట్టి పొదిగి, పిల్లల్ని పోషించే జంతువులను …….. అంటారు.
A) Viviparous
శిశోత్పాదకాలు
B) Herbivores
శాకాహారులు
C) Carnivores
మాంసాహారులు
D) Oviparous
అండోత్పాదకాలు
80) Our Telangana State animal is
మన తెలంగాణ రాష్ట్ర జంతువు ఏది?
A) Tiger
పులి
B) Deer
జింక
C) Monkey
కోతి
D) Lion
సింహం