81) Who is Dr. Salim Ali ?
డా॥ సలీం అలీ ఎవరు?
A) Biologist
జీవ శాస్త్రవేత్త
B) Ornithologist
పక్షి శాస్త్రవేత్త
C) Pathologist
రోగ నిపుణుడు
D) Zoologist
జంతు శాస్త్రవేత్త
82) Which is the (or) Identify the largest flower in the world is ….
ప్రపంచంలో అతి పెద్ద పుష్పం ఏది?
A) Lotus
తామర
B) Rafflesia
రాఫ్లీషియా
C) Sunflower
పొద్దు తిరుగుడు పువ్వు
D) Cauliflower
కాలీ ఫ్లవర్
83) In plants like nerium, rose, etc., multiple stems arise from the base (ground). These are called ….
గన్నేరు, గులాబీ మొక్కలకు మొదలు భాగం నుండి ఎక్కువ కొమ్మలు రావడం వలన గుబురుగా కనిపిస్తాయి. అందుకే వీటిని ……… అంటారు.
A) Plants
మొక్కలు
B) Shrubs
పొదలు
C) Trees
చెట్లు
D) Roots
పేర్లు
84) Saina Nehwal and P.V. Sindhu are Indian players, who play …… sports.
భారత క్రీడాకారులు సైనా నెహ్వాల్ మరియు పి.వి. సింధు ఏ క్రీడకు సంబంధించినవారు?
A) Cricket
క్రికెట్
B) Tennis
టెన్నిస్
C) Badminton
బాడ్మింటన్
D) Chess
చెస్
85) The hospitals where animals are treated, are called ….
జంతువులకు చికిత్స చేసే హాస్పటల్ను ………. అంటారు.
A) Veterinary Hospital.
పశు వైద్యశాల
B) Primary Health Centre.
ప్రాధమిక ఆరోగ్య కేంద్రం
C) Anganwadi Centre.
అంగన్వాడీ కేంద్రం
D) Bulk Milk Chilling Centre.
పాలశీతరీకరణ కేంద్రం