86) (i) A male tailor bird weaves the nest.
(ii) Female lays eggs in it.
(i) గిజిగాడు పక్షుల్లో మగ పక్షులు మాత్రమే గూళ్ళు కడతాయి.
(ii) ఆడ పక్షి గుడ్లు పెట్టి పొదుగుతుంది.
A) (i) is true, (ii) is false.
B) Both (i) & (ii) are true.
C) Both (i) & (ii) are false.
D) (i) is false, (ii) is true.
87) Thousands of bees live together in the hive that is why they are called
కొన్ని వందల తేనెటీగలు కలిసి జీవిస్తాయి. ఇలా గుంపులుగా కలిసి జీవించడాన్ని …. అంటారు.
A) Colony insects.
కాలనీ జీవనం
B) Village insects.
ఊరి జీవనం
C) Country insects.
దేశ జీవనం
D) Social insects.
సామూహిక జీవనం
88) Various types of animals, birds, insects, plants and trees existing in one place is called ……
ఒక ప్రదేశంలో ఉండే వివిధ రకాలైన జంతువులు, పక్షులు, కీటకాలు మొదలగు వాటన్నింటిని కలిపి ……. అంటారు.
A) Bio diversity.
జీవవైవిధ్యం
B) Endangered species.
అంతరించిపోతున్న జాతులు
C) Endemic species.
స్థానిక జాతులు
D) Habitat.
నివాస స్థలం
89)
Identify North – direction from the above figure. బొమ్మను చూసి ఉత్తర దిశను గుర్తించండి.
A) A
B) B
C) C
D) D
90) Which authority in the Mandal issues Foood Security Card, also known as Ration Card?
ఆహార భద్రత కార్డు (లేదా) రేషన్ కార్డు మంజూరు చేసే అధికారి ఎవరు?
A) Village Secretary
గ్రామ కార్యదర్శి
B) Revenue Assistant
రెవెన్యూ సహాయకుడు
C) Collector
కలెక్టరు
D) Tahsildar
తహసిల్దారు