6) “నేను జాతరలో ఎర్రని గాజులు కొన్నాను.”
పై వాక్యంలో విశేషణమును గుర్తించండి.
A) జాతర
B) ఎర్రని
C) గాజులు
D) కొన్నాను
7) “తథ్యము” అనే పదానికి అర్థము ఏమిటి?
A) వ్యతిరేకం
B) కఠినం
C) నిజం
D) అబద్ధం
8) ద్విత్వాక్షర పదాలను గుర్తించండి.
A) పుస్తకం, పెన్సిలు
B) కిన్నెర, మక్కువ
C) విమల, భద్ర
D) నదులు, వాగులు
9) ఈ క్రింది పదాలలో సరైన పదాన్ని గుర్తించండి.
A) ధర్మ ప్రభువు
B) ధప్రర్మభువు
C) ధర్మప్రవుభ్రు
D) ప్రధర్మభువు
10) సంపదలు కలిగినప్పుడు వచ్చేవారు ఎవరు?
A) శత్రువులు
B) బంధువులు
C) మిత్రులు
D) తనయులు