11) తెలంగాణ రాష్ట్ర రాజధాని ఏది?
A) ఓరుగల్లు
B) వనపర్తి
C) హైదరాబాద్
D) ఖమ్మం
12) అచ్చుతో మొదలయ్యే పదాన్ని గుర్తించండి?
A) కంఠం
B) జడ
C) ఫలం
D) ఊయల
13) గుణాలను తెలిపే పదాలను ఏమంటారు?
A) సర్వనామం
B) క్రియ
C) విశేషణం
D) నామవాచకం
14) ‘బంగారం’ అనే అర్థం వచ్చే పదాన్ని గుర్తించండి.
A) రజితం
B) హిమం
C) కంచు
D) అల్యూమినియం
15) ‘బద్దెన’ రాసిన శతకం పేరేమిటి?
A) భాస్కర
B) సుమతి
C) వేమన
D) కుమారీ