16) ‘అ’ నుండి ‘అ:’ వరకు గల అక్షరాలను ఏమంటారు?
A) హల్లులు
B) అచ్చులు
C) ఉభయాక్షరాలు
D) ఏవి కావు
17) ఆదివాసులలో ధైర్యాన్ని నింపింది ఎవరు?
A) ఝాన్సీ రాణి
B) కొమరం భీముడు
C) రుద్రమ దేవి
D) భగత్ సింగ్
18) పరమానందయ్య శిష్యులు ఎలాంటి వారు?
A) కోపం ఎక్కువ
B) ధైర్యం ఎక్కువ
C) అమాయకులు
D) శాంతవంతులు
19) దేశమును ప్రేమించుమన్న ……….. అన్నది పెంచుమన్న
A) ధర్మం
B) నీతి
C) చెడు
D) మంచి
20) ఈ క్రింది వానిలో పర్యావరణాన్ని పాడు చేస్తున్నది ఏది?
A) ప్లాస్టిక్
B) కాగితం
C) నారసంచులు
D) మట్టిపాత్రలు