TGCET Gurukulam 6th Class Previous Model Paper 2024 Residential School Entrance Examination Questions with Answers Complete Analysis

2296 total views , 20 views today

51) The tribes who belong to Adilabad.
అదిలాబాద్ కు చెందిన గిరిజనులు

A) Gond
గోండ్
B) Bonda
బొండా
C) Koya
కోయ
D) Chenchu
చెంచు

View Answer
A) Gond
గోండ్

52) The river Godavari originates in the hills of.
గోదావరి నది ఈ కొండలలో పుట్టింది

A) Eastern Ghats
తూర్పు కనుమలు
B) Himalayas
హిమాలయాలు
C) western Ghats
పశ్చిమ కనుమలు
D) Nilagiri Hills
నీలగిరి కొండలు

View Answer
C) western Ghats

53) The largest and deepest ocean.
అతి పెద్ద మరియు లోతయిన సముద్రం

A) Indian Ocean
హిందూ మహాసముద్రం
B) Pacific Ocean
పసిఫిక్ మహా సముద్రం
C) Arctic ocean
ఆర్కిటిక్ మహాసముద్రం
D) Atlantic Ocean
అట్లాంటిక్ మహా సముద్రం

View Answer
B) Pacific Ocean

54) The Chairman of Drafting Committee.
డ్రాఫ్టింగ్ కమిటి ఛైర్మన్

A) Motilal Nehru
మోతీలాల్ నెహ్రూ
B) Dr. B.R. Ambedkar
డా॥ బి.ఆర్. అంబేత్కర్
C) Jawaharlal Nehru
జవహర్ లాల్ నెహ్రూ
D) Mahatma Gandhi
మహాత్మాగాంధీ

View Answer
B) Dr. B.R. Ambedkar

55) Taking our own decisions pertaining to our country is called
మనదేశానికి సంబంధించిన మన నిర్ణయాలను మనమే తీసుకోవడాన్ని _______________అంటారు

A) Secularism
సెక్యులరిజం
B) Republic
రిపబ్లిక్
C) Sovereignty
సార్వభౌమాధికారం
D) Democracy
ప్రజాస్వామ్యం

View Answer
C) Sovereignty

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
26 × 1 =