2294 total views , 18 views today
56) On 26th January every year, we celebrate
ప్రతి సంవత్సరం జనవరి 26న మనము ________________-జరుపుకుంటాము
A) Independence Day
స్వాతంత్ర్య దినోత్సవం
B) Teacher’s Day
ఉపాధ్యాయ దినోత్సవం
C) Children’s Day
బాలల దినోత్సవం
D) Republic Day
గణతంత్ర దినోత్సవం
57) Global Warming is due to
గ్లోబల్ వార్మింగ్ కు కారణం
A) increase in CO2
CO2 పెరుగుదల
B) deforestation
అటవీ నిర్మూలన
C) Smoke from vehicles
వాహనాల నుండి పొగ
D) All of the above
పైవన్నీ
58) Gadwal monument is built by
గద్వాల్ స్మారకాన్ని ____________నిర్మించారు.
A) The kakatiyas
కాకతీయులు
B) QuliQutub shah
కులీ కుతుబ్షా
C) Somanadri
సోమనాద్రి
D) Prathaparudra
ప్రతాపరుద్రుడు
59) Who was called AshtaBhashakovidudu.
ఎవరని అష్టభాషా కోవిదుడు అని పిలుస్తారు
A) Kadukuntla Papa Shastri
కడుకుంట్ల పాపశాస్త్రి
B) BahiriGopalaRao
బహిరి గోపాలరావు
C) A.V. SubrahmanyaShastri
ఎ.వి. సుబ్రహ్మణ్యశాస్త్రి
D) PavuramRangacharyulu
పావురం రంగాచార్యులు
60) Treating of all religions equally is
అన్ని మతాలను సమానంగా చూడడం
A) Socialism
సోషలిజం
B) Liberty
స్వేచ్ఛ
C) Secularism
సెక్యులరిజం
D) Fraternity
సోదరభావం