2295 total views , 19 views today
TGCET- 2024
6th Class
Gurukulam Previous Paper
Science
86) We should cross the road at
మనము _____________వద్ద రోడ్డు దాటాలి
A) Traffic Police
ట్రాఫిక్ పోలీస్
B) Signal Crossing
సిగ్నల్ క్రాసింగ్
C) Zebra crossing
జిబ్రా క్రాసింగ్
D) Speed breaker
స్పీడ్ బ్రేకర్
87) Which cells fight against the disease-causing germs?
ఈ కణాలు రోగకారక సూక్ష్మజీవులతో పోరాడతాయి.
A) RBC
RBC
B) WBC
WBC
C) platelets
ప్లేట్ లెట్స్
D) Serum
సీరమ్
88) The part that carries food into the stomach.
కడుపులోకి ఆహారాన్ని తీసుకు వెళ్లే భాగం
A) wind pipe
గాలిపైపు
B) oesophagus
అన్న వాహిక
C) Large intestine
పెద్ద ప్రేగు
D) Small intestine
చిన్న ప్రేగు
89) The animal that is active during night is called
రాత్రి సమయంలో చురుకుగా ఉండే జంతువును ________________అంటారు
A) Wild animal
అడవి జంతువు
B) herbinore animal
శాకాహార జంతువు
C) Pet animal
పెంపుడు జంతువు
D) Nocturnal animal
నిశాచార జంతువులు
90) The distance between the television and our eyes must not be less than
టెలివిజన్ మరియు మన కళ్ళ మద్యదూరం _______________కంటే తక్కువ ఉండకూడదు.
A) 2.5m
B) 1.5m
C) 1m
D) 2m