TGCET Gurukulam 6th Class Previous Model Paper 2024 Residential School Entrance Examination Questions with Answers Complete Analysis

2297 total views , 21 views today

91) The organs which are visible from outside the body are called
శరీరం వెలుపల కనిపించే అవయవాలను _____________అంటారు.

A) Internal organs
అంతర్గత అవయవాలు
B) Sense organs
ఇంద్రియ అవయవాలు
C) External organs
బాహ్య అవయవాలు
D) motor organs
చలనావయవాలు

View Answer
C) External organs

92) The creature which helps the farmer by feeding on the rats that eat the grains and destroy the fields.
ధాన్యాలను తిని పొలాలను నాశనం చేసే ఎలుకలను తిని రైతుకు సహాయం చేసే జీవి.

A) Ant
చీమ
B) Earthworm
వానపాము
C) Spider
స్పైడర్
D) Snake
పాము

View Answer
D) Snake

93) Breathing in and out air through our nose is called
మన ముక్కుద్వారా గాలిని పీల్చడం మరియు బయటికి పంపడాన్ని ____________అంటారు

A) Precipitation
అవపాతం
B) Exhalation
ఉచ్ఛ్వాసము
C) Respiration
శ్వాసక్రియ
D) Inhalation
నిశ్వాసము

View Answer
C) Respiration

94) The doctor who treats diseases of the heart is called
గుండెజబ్బులకు చికిత్స చేసే వైద్యుడిని ____________అంటారు.

A) Pulmonologist
పల్మనాలజిస్ట్
B) Cardiologist
కార్డియాలజిస్ట్
C) Dermatologist
డెర్మటాలజిస్ట్
D) Newrologist
న్యూరాలజిస్ట్

View Answer
B) Cardiologist

95) How many bones does a human body consists of ?
మానవ శరీరం ఎన్ని ఎముకలను కలిగి ఉంటుంది.

A) 206
B) 201
C) 301
D) 306

View Answer
A) 206

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
9 × 8 =