2292 total views , 16 views today
6) One less to one lakh is _______ place.
లక్షలో ఒకటి తగ్గించిన వచ్చు సంఖ్య __________
A) 99999
B) 100100
C) 99999999
D) 1000000
7) The 12th multiple of 16 is
16 యొక్క 12వ గుణకం
A) 128
B) 1216
C) 1129
D) 192
8) The next number in the pattern 82, 76, 70, 64,____
82, 76, 70, 64,_________వరుసలోని తరువాత సంఖ్య?
A) 128
B) 76
C) 66
D) 58
9) What is the area? (each one box is 1 square cm)
పై పటము వైశాల్యం ఎంత? (ఒక్కొక్క బాక్స్ 1 చదరపు సెం.మీ.)
A) 20square cm
B) 5square cm
C) 3square cm
D) 15square cm
10) Vishal paid Rs.9 for every kilogram of old paper. How much would he have paid for 45 kg?
విశాల్ కిలో పాత పేపర్ కొనుటకు 9 రూపాయలు చెల్లించాడు. 45 కిలోలు కొనుటకు కోసం అతను ఎంత చెల్లించాలి?
A) Rs.205
B) Rs.305
C) Rs.505
D) Rs.405