TGCET Gurukulam 6th Class Previous Model Paper 2024 Residential School Entrance Examination Questions with Answers Complete Analysis

2297 total views , 21 views today

96) Example of renewable resource.
పునరుత్పాదక వనరుకు ఒక ఉదాహరణ

A) Coal
బొగ్గు
B) Diesel
డీజిల్
C) Petrol
పెట్రోల్
D) Sunlight
సూర్యకాంతి

View Answer
D) Sunlight

97) Electricity produced using water, is———-
నీటిని ఉపయోగించి ఉత్పత్తి చేయబడిన విద్యుత్

A) Thermal electricity
థర్మల్ విద్యుత్
B) Hydro electricity
జల విద్యుత్
C) Nuclear power
అణుశక్తి
D) Solar Electricity
సౌరవిద్యుత్

View Answer
B) Hydro electricity

98) The network of nerves and cells that carry messages to and from the brain to various parts of the body.
మెదడు నుండి శరీరంలోని వివిధ భాగాలకు సందేశాలను చేరవేసే నరాలు మరియు కణాల నెట్ వర్క్

A) Digestive system
జీర్ణ వ్యవస్థ
B) Respiratory system
శ్వాసకోశ వ్యవస్థ
C) Excretory system
విసర్జన వ్యవస్థ
D) Nervous system
నాడీ వ్యవస్థ

View Answer
D) Nervous system

99) We should avoid the following food to be healthy.
ఆరోగ్యంగా ఉండాలంటే ఈ క్రింది ఆహారాలకు దూరంగా ఉండాలి

A) Junk foods
చిరుతిండి
B) Packed food
నిలవ ఆహారం
C) Beverages
మత్తు పానీయాలు
D) All the above
పైవన్నీ

View Answer
D) All the above

100) First aid given to a person when he/she suffers severe heart attack
ఒక వ్యక్తి తీవ్రమైన గుండెపోటుకు గురైనప్పుడు ఇవ్వవలసి ప్రథమ చికిత్స

A) CPR
B) place Metalic objects in the hand
చేతితో లోహపు వస్తువుని ఇచ్చుట
C) give water
నీరు ఇవ్వండి
D) Call doctor
వైద్యుడిని పిలవండి

View Answer
A) CPR
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
32 ⁄ 16 =