2291 total views , 15 views today
11) A box contains 6 kg 750 grams there are 4 such boxes, Find the total weight.
ఒక పెట్టెలో 6 కిలోల 750 గ్రాముల కూరగాయలు ఉన్న, అటువంటి 4 పెట్టెలలో ఉన్న కురగాయలు మొత్తం బరువు?
A) 25kg
B) 25000kg
C) 27000kg
D) 27kg
12) 5 Quintal=____________kilogram
5 క్వింటాలు=_______________కిలోగ్రాము
A) 50kg
B) 25000kg
C) 5000kg
D) 500kg
13) 50 Liter of oil is packed into 250ml packets. How many such packets can be made?
50 లీటర్ల నూనెను 250 మిల్లీ. పాకెట్లుగా మార్చిన ఎన్ని పాకెట్లు వచ్చును.
A) 150
B) 200
C) 250
D) 300
14) A cow gives 4 L 200 ml in the morning and 3 L 200 ml of milk in the evening. How much milk did the cow give in one week.
ఒక ఆవు ఉదయం 4 లీ 2000 మిల్లీ లీటర్లు మరియు సాయంత్రం 3 లీటర్లు 200 మిల్లీ లీటర్ల పాలు ఇస్తుంది. వారం రోజులకు ఆ ఆవు ఇచ్చేపాటు.
A) 51 L 200 ml
B) 51 L 800 ml
C) 51 L 400 ml
D) 51 L 600 ml
15) Suresh gets up at 6.00 A.M. He brushes his teeth in 8minutes. Then he takes bath and get at ready in 16 minutes. He will have his breakfast in 16 minutes. Then he leaves for the school. At what time does suresh leaves for the school?
సురేష్ ఉదయం 6.00 గంటలకు నిద్ర లేచి, తన పళ్ళు 8 నిమిషాల్లో బ్రష్ చేస్తాడు. ఆ తరువాత అతను స్నానం మరియు తయారు యాగుటకు 16 నిమిషాలలు అగును మరియు అతను 16 నిమిషాలలో అల్పాహారం చేస్తాడు. తర్వాత అతను పాఠశాలకు బయలుదేరతాడు. సురేష్ పాఠశాలకు బయలుదేరే సమయం
A) 6:30 A.M
B) 6:32 A.M
C) 6:40 A.M
D) 6:45 A.M