2290 total views , 14 views today
21) What is the difference between the place values of 5 and 7 in the number 58729?
58729 సంఖ్యలో 5 మరియు 7 స్థాన విలువల మధ్య తేడా ఏమిటి?
A) 4300
B) 4500
C) 4600
D) 4800
E) 49,300
22) How many seconds are there in a day?
ఒక రోజులో ఎన్ని సెకన్లు ఉన్నాయి.
A) 86600
B) 86400
C) 88600
D) 86500
23) 100 X 200 X 0 X 300 (Product)=_____
100×200×0×300(గుణాకారం)=_________
A) 6000000
B) 2000000
C) 0
D) 6000000
24) If you can read 8 pages in a day.How many days will it take you read 184pages?
మీరు రోజుకు 8 పేజీలు చదవగలిగితే, 184 పేజీలు చదవడానికి మీకు ఎన్ని రోజులు పడుతుంది?
A) 22
B) 23
C) 21
D) 24
25) A square is of side 4 cm .A small square of side 1c.m is cut off from each of its corners. Now Its perimeter will be
ఒక చతురస్రం యొక్క భుజము 4 సెం.మీ. ఒక చిన్న చతురస్రం 1 సెం.మీ. భుజం దాని నాలుగు మూలల నుండి కత్తిరించబడిన తరువాత మిగిలిన దాని చుట్టుకొలత?
A) 16cm
B) 8cm
C) 32cm
D) 24cm