2289 total views , 13 views today
TGCET- 2024
6th Class
Gurukulam Previous Paper
Telugu
31) తెలుగు సంవత్సరాలు
A) ఇరవై
B) అరవై
C) ఏడు
D) ముప్పై ఒకటి
32) చాకలి ఐలమ్మ ఒక
A) దేవత
B) రాణి
C) వీరనారి
D) వీరవనిత
33) ఏ చెట్టు ఉంటే చింతలు ఉండవు
A) చింత చెట్టు
B) రావిచెట్టు
C) వేపచెట్టు
D) జామచెట్టు
34) మనకు ప్రాణాధారం ఏది?
A) ఆహారం
B) ఎండ
C) నీరు
D) నిప్పు
35) అమ్మ వారికి బోనం దేనితో సమర్పిస్తారు?
A) మట్టికుండ
B) బిందె
C) బుట్ట
D) ఆకులతో