2288 total views , 12 views today
41) అమల పాఠం చదువుతున్నది. “క్రియ” గుర్తించండి.
A) అమల
B) చదువుతున్నది
C) పాఠం
D) అమల పాఠం
42) రవి లడ్డు తింటున్నాడు – గీత గీసిన పదం బహువచనం గుర్తించండి
A) లాడులు
B) లడ్డులు
C) లడ్డలు
D) లాడ్డలు
43) గంటలు కొట్టే గడియారం ఎక్కడ ఉన్నది?
A) సాలర్ జంగ్ మ్యూజియం
B) గోల్కొండ
C) తిరుపతి
D) హైదరాబాద్
44) ‘దూరం’ వ్యతిరేక పదం
A) తొందర
B) దవ్వు
C) దగ్గర
D) కొంచెం
45) పద్యాల ద్వారా పిల్లలు ఏమి నేర్చుకుంటారు
A) గౌరవం
B) నీతి
C) నైతిక విలువలు
D) నిజాలు