6. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ఇచ్చట గలదు
1) న్యూయార్క్
2) లండన్
3) వాషింగ్టన్
4) పారిస్
7. హర్వర్డ్ విశ్వ విద్యాలయం గల ప్రదేశం
1) న్యూయార్క్
2) మినిసోటా
3) మెస్సాచుసెట్స్
4) బోస్టన్
8. మౌలానా అజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటీ గల ప్రదేశం
1) హైదరాబాద్
2) కాశ్మీర్
3) జమ్మూ
4) ఆలీగఢ్
9. సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజస్ ప్రధాన కేంద్రం
1) మైసూర్
2) న్యూఢిల్లీ
3) హైదరాబాద్
4) చండీగడ్
10. ఇందిరాగాంధీ నేషనల్ ఒపెన్ యూనివర్శిటీ గల ప్రదేశం
1) న్యూఢిల్లీ
2) నాగపూర్
3) హైదరాబాద్
4) కోల్కతా