11. ఇందిరాగాంధీ ట్రైబల్ యూనివర్శిటీ గల ప్రదేశం
1) విశాఖపట్నం
2) అమర్ కంఠక్
3) భోపాల్
4) రాయపూర్
4) చండగ
12. ఆలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయ స్థాపకుడు
1) అబుల్ కలాం అజాద్
2) సయ్యద్ అహ్మద్ ఖాన్
3) అగాఖాన్
4) ఫిరోజ్షా మెహతా
13. ఇండియన్ మారీ టైమ్ యూనివర్శిటీ గల ప్రదేశం
1) గోవా
2) హల్దియా
3) మంగుళూర్
4) చెన్నై
14. బెనారస్ హిందూ పాఠశాలను విశ్వవిద్యాలయంగా అభివృద్ది చేసింది.
1) మదన్ మోహన్ మాలవ్యా
2) దాదాభాయ్ నౌరోజీ
3) సురేంద్రనాథ్ బెనర్జీ
4) ఆర్.జి. అగార్కర్
15. భక్తియార్ ఖిల్జీచే నాశనం చేయబడిన ప్రాచీన విశ్వవిద్యాలయం
1) నాగార్జున విశ్వవిద్యాలయం
2) నలందా విశ్వవిద్యాలయం
3) విక్రమశిలా విశ్వవిద్యాలయం
4) ఓడంతపురి విశ్వవిద్యాలయం