1523 total views , 1 views today
21. పెద్ద మనుషుల ఒప్పందం ఆధారంగా స్థాపించబడిన విశ్వ విద్యాలయం
1) నాగార్జున విశ్వవిద్యాలయం, గుంటూరు
2) వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి
3) ఆంధ్రా విశ్వవిద్యాలయం, విశాఖపట్నం
4) NTR హెల్త్ యూనివర్శిటి, విజయవాడ
22. ఆంధ్ర విశ్వవిద్యాలయం స్థాపించబడిన సంవత్సరం
1) 1918
2) 1922
3) 1924
4) 1926
23. ఉస్మానియా విశ్వవిద్యాలయం స్థాపించబడిన సంవత్సరం
1) 1926
2) 1918
3) 1921
4) 1922
24 ఆంధ్ర విశ్వవిద్యాలయం మొదట ఇచ్చట స్థాపించారు.
1) విజయవాడ
2) గుంటూరు
3) విశాఖపట్నం
4) తిరుపతి
25. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఇచ్చట గలదు.
1) విజయవాడ
2) హైదరాబాద్
3) గుంటూరు
4) నెల్లూరు