26. యన్.టి.ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం యొక్క ప్రధాన కేంద్రం ఇచ్చట ఉన్నది.
1) హైదరాబాద్
2) విజయవాడ
3) విశాఖపట్నం
4) తిరుపతి
27. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం గల ప్రదేశం
1) విశాఖపట్నం
2) కాకినాడ
3) మచిలీపట్నం
4) రాజమండ్రి
28. యోగి వేమన విశ్వవిద్యాలయం ఇచ్చట స్థాపించబడినది.
1) కడప
2) చిత్తూరు
3) అనంతపురం
4) కర్నూలు
29. మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం స్థాపించబడిన ప్రదేశం
1) శ్రీకాకుళం
2) నల్గొండ
3) నెల్లూరు
4) మహబూబ్ నగర్
30. వరంగల్లో స్థాపించబడిన విశ్వవిద్యాలయం
1) కాకతీయ
2) తిక్కన
3) శాతవాహన
4) పాలమూరు