31. మౌలానా అబుల్ కలాం ఆజాద్ విశ్వవిద్యాలయం ఎక్కడ కలదు
1) ముంబాయి
2) ఢిల్లీ
3) ఆలీఘర్
4) హైదరాబాద్
32. ద్రావిడ విశ్వవిద్యాలయం ఇచ్చట గలదు.
1) పాలమూరు
2) కుప్పం
3) ఏలూరు
4) ఇడుపులపాయ
33. శ్రీకృష్ణా విశ్వవిద్యాలయం ఇచ్చట స్థాపించబడినది.
1) ఏలూరు
2) రాజమండ్రి
3) మచిలీపట్నం
4) విజయవాడ
34. రాయలసీమ విశ్వవిద్యాలయ కేంద్రం ఇచ్చట గలదు.
1) కర్నూలు
2) కడప
3) అనంతపురం
4) చిత్తూరు
35. పాలమూరు విశ్వవిద్యాలయం ఎక్కడ ఉన్నది?
1) నల్గొండ
2) మహబూబ్ నగర్
3) ఆలంపురం
4) భువనగిరి