36. శాతవాహన విశ్వవిద్యాలయం ఈ జిల్లాలో గలదు.
1) కరీంనగర్
2) వరంగల్
3) ఆదిలాబాద్
4) నిజామాబాద్
37. నలంద విశ్వవిద్యాలయంలో ఏ మతము గురించి బోధించేవారు
1) హిందూమతం
2) జైనమతం
3) ఇస్లాం
4) బౌద్దమతం
38. ఐక్యరాజ్య సమితి విశ్వవిద్యాలయం ఇచ్చట గలదు.
1) పారిస్
2) వియన్నా
3) టోక్యో
4) అబుదాబీ
39. విశ్వభారతి యూనివర్శిటీ స్థాపకుడు
1) రవీంద్రనాథ్ ఠాగూర్
2) మహాత్మాగాంధీ
3) అమర్త్యసేన్
4) అనిబిసెంట్
40. నల్సార్ యూనివర్శిటీ ఆఫ్ లా గల ప్రదేశం
1) న్యూఢిల్లీ
2) హైదరాబాద్
3) పూణే
4) చెన్నై