TS LAWCET 3 years LLB 2018 Previous Question Paper with Answers and key and Analysis

Question Number : 56
Which state government has launched multi-utility vehicle NAIPUNYA RATHAM or World on Wheels to bring technology to remote corners.
సాంకేతికతను మారుమూల గ్రామాలకు చేరువయ్యేందుకు ‘నైపుణ్యరథం’ లేదా చక్రాల ప్రపంచం అనుబహుళ ప్రయోజన వాహనాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది?
1. Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్
2. Karnataka
కర్ణాటక
3. Kerala
కేరళ
4.. Rajasthan
రాజస్థాన్

View Answer
1. Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్

Question Number : 57
Where is the world’s largest Street Light Replacement Programme been launched by the power ministry?
ప్రపంచంలో అతి పెద్ద వీధి దీపాల భర్తీ కార్యక్రమాన్ని ప్రారంభించిన విద్యుత్ మంత్రిత్వ శాఖ ఏ రాష్ట్రానికి చెందినది?
1. New Delhi
న్యూఢిల్లీ
2. Telangana
తెలంగాణ
3. Punjab
పంజాబ్
4. Nagaland
నాగాలాండ్

View Answer
1. New Delhi
న్యూఢిల్లీ

Question Number : 58
Who has been named as the new brand ambassador of smartphone brand Gionee?
స్మార్ట్ ఫోన్ బ్రాండ్ జియోనీ కి కొత్త బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరినిఎంపికచేశారు?
1. M.S Dhoni
M.S ధోని
2. Ranbir Kapoor
రణబీర్ కపూర్
3. Virat Kohli
విరాట్ కోహ్లి
4. Siddharth Malhotra
సిద్దార్థముల్తోత్రా

View Answer
3. Virat Kohli
విరాట్ కోహ్లి

Question Number : 59
Who is the newly appointed Chief Election Commissioner of India
భారతదేశంలో నూతన ఎన్ని కల కమీష నర్ గా ఎన్నికైన దెవరు?
1. Achal Kumar Jyothi
అచల్ కుమార్ జ్యోతి
2. Om Prakash Rawat
ఓంప్రకాష్ రావత్
3. Nasim Zaidi
నాజిం జైదీ
4. H.S. Brahma
H.S. బ్రహ్మ

View Answer
2. Om Prakash Rawat
ఓంప్రకాష్ రావత్

Question Number : 60
Which Hindi film has won the best film award in the 63rd Film fare Award, 2018?
63వ ఫిలంఫేర్ అవార్డు 2018 లో ఉత్తమ చిత్ర అవార్డు పొందిన హిందీ చిత్రం ఏది?
1. Hindi Medium
హిందీ మీడియం
2. Lipstick under my Burka
లిప్సిక్ అండర్ మై బురా
3. Trapped
4. Newton
న్యూటన్

View Answer
1. Hindi Medium
హిందీ మీడియం
Spread the love

Leave a Comment

Solve : *
33 ⁄ 11 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!