TS LAWCET 3 years LLB 2018 Previous Question Paper with Answers and key and Analysis

Question Number : 61
The first attorney general of independent India
భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి అటర్నీ జనరల్ ఎవరు?
1. C.K Daphtary
C.K డఫరీ
2. M.C Setalvad
M.C సెటల్ వాడ్
3. Niren De
నైరెన్ డి
4. Mukul Rohatgi
ముకుల్ రోహళి

View Answer
2. M.C Setalvad
M.C సెటల్ వాడ్

Question Number : 62
Instant triple talaq has been declared unconstitutional by the Supreme Court
మూడుసార్లు తలాక్ చెప్పడం రాజ్యాంగ అన్యాయం అని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది
1. True
నిజం
2. False
తప్పు
3. Partially True.
పాక్షికంగా నిజం
4. Neither true nor false
తప్పూకాదు, ఒప్పూకాదు

View Answer
1. True
నిజం

Question Number : 63
The Election Commission of India is
భారతదేశ ఎన్నికల సంఘం
1. Economic body
ఎకనామిక్ బాడీ
2. Independent Body
ఇండిపెండెంట్ బాడీ
3. Dependent body
డిపెండెంట్ బాడీ
4. Political Body
పొలిటికల్ బాడీ

View Answer
2. Independent Body
ఇండిపెండెంట్ బాడీ

Question Number : 64
Article 280 of the Constitution of India provides for
భారత రాజ్యా గంలో ఆర్టికల్ 280 దేనిని అందించడానికి?
1. Election Commission
ఎన్నికల సంఘం
2. Law Commission
లా కమీషన్
3. Finance Commission
ఫైనాన్స్ కమీషన్
4. Planning Commission
ప్రణాళికా సంఘం

View Answer
3. Finance Commission
ఫైనాన్స్ కమీషన్

Question Number : 65
Which of the following is not laid down in the preamble to the Constitution of India
ఈ క్రింది వానిలో ఒక దానిని పొందుపొరుచుటకు భారత రాజ్యాంగంలోని పీరిక ఇవ్వలేదు?
1. Secular
సెక్యులర్
2. Socialist
సోషలిస్ట్
3. Communist
కమ్యూనిస్ట్
4. Democratic
ప్రజాస్వామ్య

View Answer
3. Communist
కమ్యూనిస్ట్
Spread the love

Leave a Comment

Solve : *
29 − 15 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!