Question Number : 66
The Right to Privacy was declared a fundamental right by the SC in
గోప్యతా హక్కు ప్రాధమిక హక్కుగా సర్వోత్తమ న్యాయస్థానం ఏ కేసులో తీర్పునిచ్చింది?
1. Kharak Singh v. State of Punjab
ఖరక్సింగ్ V. పంజాబ్ రాష్ట్రం
2. PUCL v. Union of India .
PUCL V. యూనియన్ ఆఫ్ ఇండియా
3. Selvi v. State of Karnataka
సెల్వి ఆ కర్ణాటక రాష్ట్రం
4. Puttaswamy v. Union of India
పుట్టస్వామి V. యూనియన్ ఆఫ్ ఇండియా
Question Number : 67
Fundamental Duties are laid down in
ప్రాధమిక విధాలు ఏ అధికరణలోకి వస్తాయి ?
1. Article 49
అధికరణ 49
2. Article 50
అధికరణ 50
3. Article 51
అధికరణ 51
4. Article 51A
అధికరణ51 ఎ
Question Number : 68
Which of the following is not a fundamental right
ఈ క్రింది వాటిలో ఒకటి ప్రాథమిక హక్కు కాదు?
1. Right to life
జీవించే హక్కు
2. Right to Equality
సమానత్వపు హక్కు
3. Right to freedom of speech
వాక్ స్వాతంత్రపు హక్కు
4. Right to property
ఆస్తి హక్కు
Question Number : 69
The number of languages recognized by the Eighth Schedule of the Constitution are
భారత రాజ్యాంగంలో ఎనిమిదవ షెడ్యూలు ప్రకారం ఎన్ని భాషలు గుర్తించబడ్డాయి?
1. Eighteen
ఎనిమిది
2. Twenty
ఇరవై
3. Twenty-Two
ఇరవై రెండు
4. Twenty-four
ఇరవై నాలుగు
Question Number : 70
The President of India is elected by
భారతదేశ అధ్యక్షుడి ఎంపిక ఎవరు చేస్తారు?
1. Council of Ministers
మంత్రుల మండలి
2. Prime Minister
ప్రధాన మంత్రి
3. Chief Minister
ముఖ్య మంత్రి
4. Electoral College
ఎన్నికల కళాశాల