TS LAWCET 3 years LLB 2018 Previous Question Paper with Answers and key and Analysis

Question Number : 71
The Vice-President is the ex-officio chairperson of
ఉపాధ్యక్షుడు ఏ మాజీ అధికార సభ్యుడు ?
1. Lok Sabha
లోక్ సభ
2. Rajya Sabha
రాజ్య సభ
3. National Development Council
నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్
4. Planning Commission
ప్రణాళికా సంఘం

View Answer
2. Rajya Sabha
రాజ్య సభ

Question Number : 72
The meaning of the term ‘habeas corpus’ is
హెబియస్ కార్పస్ అనే పదానికి అర్ధం ?
1. Produce the document
పత్రాన్ని ప్రవేశ పెట్టుట
2. Produce the witness
సాక్షిని ప్రవేశ పెట్టుట
3. Produce the accused
ఆరోపణలు ప్రవేశ పెట్టుట
4. Produce the body
వ్యక్తిని ప్రవేశ పెట్టుట

View Answer
4. Produce the body
వ్యక్తిని ప్రవేశ పెట్టుట

Question Number : 73
The book “Neither Roses nor Thorns” is written by
“నైథర్ రోసెస్ నార్ థోర్న్ “పుస్తకరచయిత ఎవరు?
1. Justice V.R Krishna lyer
జస్టిస్ V.R.కృష్ణ అయ్యర్
2. Justice P.N Bhagwati
జస్టిస్ P.N. భగవతి
3. Justice H.R Khanna
జస్టిస్ H. R. ఖన్నా
4. Justice Kuldip Singh
జస్టిస్ కుల్దీప్ సింగ్

View Answer
1. Justice V.R Krishna lyer
జస్టిస్ V.R.కృష్ణ అయ్యర్

Question Number : 74
Appointment of judges to higher judiciary in done by
ఉన్నత న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తుల ఎంపిక ఏ విధంగా జరుగుతుంది?
1. NJAC
NJAC
2. Collegium
కొలీజియం
3. Lokpal
లోక్ పాల్
4. Parliamentary Standing Committee
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ

View Answer
2. Collegium
కొలీజియం

Question Number : 75
Indian Penal Code extends to
భారత శిక్షాస్మృతి విస్తరణ ఎంత వరకు ?
1. Offences outside India by non-citizens
భారతదేశానికి వెలుపల ఇతర దేశ పౌరులు చేసే నేరాలు
2. Offences committed in J&K
J&K లోచేసిన నేరాలు
3. Offences inside India by non-citizens
భారతదేశంలో ఇతర దేశ పౌరులు చేసే నేరాలు
4. Offences committed in foreign vessel by non-citizens
విదేశీ పౌరుల కాని పౌరులచేత జరిగే నేరాలు

View Answer
3. Offences inside India by non-citizens
భారతదేశంలో ఇతర దేశ పౌరులు చేసే నేరాలు
Spread the love

Leave a Comment

Solve : *
29 × 26 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!