TS LAWCET 3 years LLB 2018 Previous Question Paper with Answers and key and Analysis

Question Number : 86
Which of the following is treated as offences against the human body?
ఈ క్రిందివాటిలో మానవసంబం ధానికి వ్యతిరేకంగా పరిగణించే నేరం ఏది?
1. Cruelty
క్రూరత్వం
2. Bigamy
బైగమీ
3. Adultery
వ్యభిచారం
4. Kidnapping
అపహరణ

View Answer
4. Kidnapping
అపహరణ

Question Number : 87
The National Human Rights Commission is located at
జాతీయ మానహక్కుల సంఘం ఎక్కడ ఉంది?
1. Bangalore
బెంగుళూర్
2. Lucknow
లక్నో
3. Mumbai
ముంబై
4. Delhi

View Answer
4. Delhi

Question Number : 88
Fundamental Duties are addressed to the
ప్రాధమిక విధులకు సంబంధించిన అంశం ఏది?
1. Residents of India
భారతదేశ నివాసితులు
2. Citizens of India
భారతపౌరులు
3. Persons of India
భారతదేశం యొక్క వ్యక్తులు
4. Government of India
భారతప్రభుత్వం

View Answer
2. Citizens of India
భారతపౌరులు

Question Number : 89
The role of the Supreme Court is
సర్వోత్తమ న్యాయస్థానం పాత్ర ?
1. Law Making
లా మేకింగ్
2. Law Execution
లా ఎగ్జిక్యూషన్
3. Interpretation of law
చట్టం యొక్క వ్యాఖ్యలు
4. Law Enforcement
చట్ట అమలు

View Answer
3. Interpretation of law
చట్టం యొక్క వ్యాఖ్యలు

Question Number : 90
The Chairperson of the National Commission for Women is a Member of
ఈ సభలోని మెంబరు జాతీయ మహిళా కమీషన్ అధ్యక్షుడై ఉంటారు ?
1. Lok Sabha
లోక్ సభ
2. Rajya Sabha
రాజ్య సభ
3. NHRC NHRC
4. State Legislature
రాష్ట్ర శాసన సభ

View Answer
3. NHRC NHRC
Spread the love

Leave a Comment

Solve : *
24 ⁄ 12 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!