TS LAWCET 3 years LLB 2018 Previous Question Paper with Answers and key and Analysis

Question Number : 96
The first woman judge of a High Court in India was
ఉన్న తన్యాయస్థానంలో మొట్టమొదటి మహిళా న్యాయమూర్తి ఎవరు?
1. Leila Seth
లీలాసెత్
2. Sujatha Manohar
సుజాతమనోహర్
3. Anna Chandy
అన్నా చాందీ
4. Fathima Beevi
ఫాతిమా బీవీ

View Answer
3. Anna Chandy
అన్నా చాందీ

Question Number : 97
The Fugitive Economic Offenders Bill, 2018 aims at
ఆర్ధిక నేరస్తులు తప్పించుకునే విధానంపై 2018లో ప్రవేశపెట్టిన బిల్లు ?
1. Deterring economic offenders
ఆర్థిక నేరస్థులను గుర్తించడం
2. Deterring economic and political offenders
ఆర్ధిక మరియు రాజకీయ నేరస్థులను అరికట్టడం
3. Deterring social offenders
సామాజిక నేరస్థులను గుర్తించడం
4. Deterring war crimes
యుద్ధ నేరాలను గుర్తించడం

View Answer
1. Deterring economic offenders
ఆర్థిక నేరస్థులను గుర్తించడం

Question Number : 98
The power of the President to make law is known as
దేశ అద్యక్షుడు చేసే చట్టాన్ని ఏమంటారు ?
1. Notification
నోటిఫికేషన్ .
2. Rule
రూల్
3. Presidential Order
అధ్యక్ష ఆర్డర్
4. Ordinance
ఆర్డినెన్స్

View Answer
4. Ordinance
ఆర్డినెన్స్

Question Number : 99
The headquarters of the National Biodiversity Authority is located at
జాతీయ జీవ వైవిద్య సంస్థ ప్రధాన కేంద్రం ?
1. Delhi
2. Bombay బాంటే
3. Chennai
చెన్నై
4. Bangalore
బెంగుళూర్

View Answer
3. Chennai
చెన్నై

Question Number: 100
Section 377 of IPC deals with
భారతీయ శిక్షాస్మృతిలో 377వ సెక్షన్?
1. Murder
హత్య
2. Kidnapping
అపహరణ
3. Unnatural Intercourse
అసహజ లైంగిక కలయిక
4. Rape బలాత్కారం

View Answer
3. Unnatural Intercourse
అసహజ లైంగిక కలయిక
Spread the love

Leave a Comment

Solve : *
7 × 26 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!