TS LAWCET 3 years LLB 2018 Previous Question Paper with Answers and key and Analysis

Question Number : 101
The total permissible strength of the Lok Sabha under the Constitution is
రాజ్యాంగం ప్రకారం లోక్ సభలో పరిమితి గల సభ్యుల సంఖ్య ?
1.545
2.552
3.530
4. 540

View Answer
2.552

Question Number : 102
The term ‘IPR’ refers to
IPR నుపూర్తిరూపంలో వివరించండి
1. In Persona Rights
ఇన్ పెర్సొ నా రైట్
2. Intellectual Property Rights
ఇంటలెక్యువల్ ప్రోపర్టీ రైట్స్
3. International Propriety Rights
ఇంటర్నేషనల్ ప్రోపర్టీ రైట్స్
4. Industrial Plasma Rights
ఇండస్ట్రియల్ ప్లాస్మా రైట్స్

View Answer
2. Intellectual Property Rights
ఇంటలెక్యువల్ ప్రోపర్టీ రైట్స్

Question Number : 103
The term of protection of a ‘trademark’ is
‘ట్రేడ్ మార్క్’ అనే రక్షణ యొక్క కాలపరిమితి?
1. 100 years
100 సంవత్సరాలు
2. 130 years
130 సంవత్సరాలు
3. Perpetuity
శాశ్వితంగా
4. 150 years
150 సంవత్సరాలు

View Answer
3. Perpetuity
శాశ్వితంగా

Question Number : 104
The Consumer Protection Act was enacted in
వినియోగదారుల రక్షణ చట్టం ఎప్పుడు ప్రారంభించబడింది?
1. 1980
2. 1982
3. 1984
4. 1986

View Answer
4. 1986

Question Number : 105
An agreement not enforceable by law is
న్యాయపరంగా ఒత్తిడితో కూడిన ఒప్పందం ?
1. Voidable agreement
సరియైన ఒప్పందం
2. Void agreement
రద్దు ఒప్పందం
3. Valid agreement
చెల్లుబాటు అయ్యే ఒప్పందం
4. None of the above
పైవేవీ కాదు

View Answer
2. Void agreement
రద్దు ఒప్పందం
Spread the love

Leave a Comment

Solve : *
22 × 20 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!