Question Number : 116
An arrested person should be produced before a magistrate within
అరెస్ట్ అయిన వ్యక్తిని ఎన్ని గంటలలోపల మెజిస్టేట్ ముందు హాజరు పరచాలి?
1. 24 hours
24 గంటలు
2. 48 hours
48 గంటలు
3.36 hours
36 గంటలు
4.72 hours
72 గంటలు
Question Number : 117
The Lokpal and Lokayuktas Act was passed in
లోక్ పాల్ , లోకాయుక్త చట్టాలను జారీ చేసిన సంవత్సరం ?
1. 2011
2. 2012
3. 2013
4. 2014
Question Number : 118
The term ‘ETA’ stands for
EIA అనే పదందేనిని సూచిస్తోంది?
1. Economic Impact Assessment
ఎకనామిక్ ఇంపాక్ట్ అసెస్మెంట్
2. Environment Impact Assessment
ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్
3. Ecological Impact Assessment
ఎకలాజికల్ ఇంపాక్ట్ అసెస్మెంట్
4. Energy Impact Assessment ఎనర్జీ ఇంపాక్ట్ అసెస్మెంట్
Question Number : 119
The Biological Diversity Act was passed in
జీవ వైవిధ్య చట్టం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది?
1. 1998
2. 2000
3. 2002
4. 2004
Question Number : 120
International Humanitarian Law relates to
అంతర్జాతీయ మానవ హక్కుల చట్టం దేనికి సంబంధించినది ?
1. Law of Civil Procedure
సివిల్ ప్రొసీజర్ చట్టం
2. Law of Armed Conflict
సాయుధ పోరాటం యొక్క చట్టం
3. Law of Contracts
కాంట్రాక్ట్ చట్టం
4. Law of International trade
అంతర్జాతీయ వాణిజ్యం చట్టం
TS LAWCET PGLCET 2018 PRELIMINARY KEY
Exm: LL.B – 3YDC
Date and Time of Exam: 25-05-2018, 11.00 AM to 12.30 PM