TS LAWCET 3 years LLB 2018 Previous Question Paper with Answers and key and Analysis

Question Number : 11
Durand Cup is associated with which game?
డ్యూరాండ్ కప్ అనే పదం ఏ క్రీడకు సంబంధించినది?
1. Cricket
క్రికెట్
2. Volley Ball
వాలీబాల్
3. Football
ఫుట్ బాల్
4. Hockey
హాకీ

View Answer
3. Football
ఫుట్ బాల్

Question Number : 12
On which date Telangana was separated from the state of Andhra Pradesh?
ఆంద్రప్రదేశ్ నుండి తెలంగాణ ఎప్పుడు విడిపోయింది ?
1. June 2, 2014
జూన్ 2, 2014
2. July 2, 2014
జూలై 2, 2014
3. June 2, 2013
జూన్ 2, 2013
4. July 2, 2013
జూలై 2, 2013

View Answer
1. June 2, 2014
జూన్ 2, 2014

Question Number : 13
Pembarthi located in Warangal district of Telangana is well-known for which of the following?
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలోని పెంబర్తి దేనికి ప్రాముఖ్యత చెందింది?
1. Cement industries
సిమెంట్ పరిశ్రమలు
2. Iron ore
ఇనుప ఖనిజాలు
3. Paintings
చిత్రాలు
4. Metalcrafts
మెటల్ క్రాఫ్ట్

View Answer
4. Metalcrafts
మెటల్ క్రాఫ్ట్

Question Number : 14
The monument Charminar was built in which year?
చార్మినార్ కట్టడం ఏ సంవత్సరంలో నిర్మించబడింది?
1.1586
2.1591
3.1595
4.1598

View Answer
2.1591

Question Number : 15
Which day is celebrated as Telangana Language day?
తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఏరోజు చేసుకుంటారు ?
1. 02, September
02, సెప్టెంబర్
2.09, September
09, సెప్టెంబర్
3. 01, September
01, సెప్టెంబర్
4. 13, September
13, సెప్టెంబర్

View Answer
2.09, September
09, సెప్టెంబర్
Spread the love

Leave a Comment

Solve : *
30 × 15 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!