Question Number : 16
World day for water is celebrated on which date?
ప్రపంచ జలదినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు ?
1. March 25
మార్చి 25
2. March 22
మార్చి 22
3. June 8
జూన్ 8
4. May 22
మే 22
Question Number : 17
International Day for Persons with Disabilities is celebrated on
అంతర్జాతీయ బధిరుల దినంగా ఏ రోజున చేసుకుంటారు?
1. January 3
జనవరి 3
2. December 3
డిసెంబర్ 3
3. August 5
ఆగష్టు 5
4. October 5
అక్టోబర్ 5
Question Number : 18
First University in India was founded at ఇండియాలో మొట్టమొదటి యూనివర్సిటీ ఏది ?
1. Bombay
బాంబే
2. Chennai
చెన్నై
3. Calcutta
కలకత్తా
4. Delhi
Question Number : 19
Which is the Land of the Rising Sun?
ఉదయించే సూర్యుని భూమి అని ఏ ప్రాంతాన్ని అంటారు ?
1. Japan
జపాన్
2. Australia
ఆస్ట్రేలియా
3. China
చైనా
4. Taiwan
తైవాన్
Question Number : 20
The largest gland in the human body is
మానవ శరీరంలో పొడవైన గ్రంధి ఏది?
1. Liver
కాలేయము
2. Adrenal
అడ్రినల్
3. Pituitary
పిట్యూటరీ
4. None of the above
పైవేవీకాదు