Question Number : 26
In a certain code CLOCK is written as KCOLC. How would START be written in that code.
ఒకానొక సంకేత పరిభాషలో CLOCK ని KCOLC గా వ్రాస్తే START ను అదే సంకేత భాషలో ఎలా వ్రాస్తారు?
1. TRATS
2. TARTS
3. SRTAT
4. TARST
Question Number : 27
Jubilant: Depressed; Quick: ?
ఆనందకరమైన : అణగారిన ; త్వరగా: ?
1. Esteem
ఎస్టీమ్
2. Devotee
భక్తుడు
3. Talkative
చురుకైన
4. Clumsy
వికృతమైన
Question Number : 28
One evening, two friends Riya and Priya were talking to each other, with their backs towards each other, sitting in a park. If Riya’s shadow was exactly to the left of her, then in which direction was Priya facing?
ఒక సాయంత్రం రియా ,ప్రియాపార్కులో ఒకరి వీపు మరొకరికి ఆనుకునేలా కూర్చుని మాట్లాడుకుంటున్నారు. రియా యొక్క నీడ కచ్చితంగా ఆమెకు ఎడమ ప్రక్కనుంటే ,ప్రియా యొక్క ముఖం ఏ దిక్కువైపు చూస్తుంది?
1. North-East
ఈశాన్యం
2. North
ఉత్తర
3. East
తూర్పు
4. South
దక్షిణం
Question Number : 29
Pointing to a man, a woman said, “His mother is the only daughter of my mother.” How is the woman related to the man?
ఒక మనిషిని ఉద్దేశించి ఒకావిడ అంటోంది – “అతని తల్లి మా తల్లికి ఒక్కగా నొక్కకూతురు”.అయితే ఆ మనిషికి ఆవిడ ఏమవుతుంది?
1. Sister
సోదరి
2. Mother
తల్లి
3. Granddaughter
మనవరాలు
4. Grandfather
తాత
Question Number : 30
CATTLE:ACTTEL; BATTLE:—————- choose the right word to fill in the blank
CATTLE:ACTTEL; BATTLE:——– కిసరైనపదంఏది?
1. ABTTEL
2. TABTEL
3. LETTAB
4. TABLET