Question Number : 31
In which state is the world’s largest 11 Day Gala festival “Bargarh Dhanua Jatra” organized?
భర్గర్ ధాను జాతర అనే 11 రోజుల పెద్ద ఉత్సవాన్ని ప్రపంచంలో ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు ?
1. Orissa
ఒరిస్సా
2. Karnataka
కర్ణాటక
3. Tamil Nadu
తమిళనాడు
4. Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్
Question Number : 32
Suvidha Prepaid Card Service has been launched by which bank?
సువిధ అనే ముందస్తు చెల్లింపు సేవాకార్డును ఏ బ్యాంకు ప్రారంభించింది?
1. Vijaya Bank
విజయాబ్యాంక్
2. Canara Bank
కెనరాబ్యాంక్
3. Dena Bank
దేనాబ్యాంక్
4. UCO Bank
యూకోబ్యాంక్
Question Number : 33
Who has been crowned as the Miss Universe 2017?
మిస్ యూనివర్స్ 2017 కిరీటం దక్కించుకున్న దెవరు?
1. Andrea Tovar
ఆండ్రియాటోవార్
2. Raquel Pelissier
రాక్వెల్పెలిసియర్
3. Iris Mittenaere
ఐరిస్మిటినారె
4. Roshmitha Harimurthy
రోష్మిత హరిమూర్తి
Question Number : 34
India’s first multi-sports Museum, Fanatic sports museum (FSM) has been inaugurated in which place on January 29, 2017?
భారతదేశంలో బహుళ క్రీడల మ్యూజియం అయిన ఫెనాటిక్ స్పోర్ట్ మ్యూజియం ను జనవరి 29, 2017నఎక్కడ ప్రారంభించారు?
1. Chennai
చెన్నై
2. Pune
పూనే
3. Kolkata
కోలకతా
4. New Delhi
న్యూఢిల్లీ
Question Number : 35
In which country, the world’s first baby was born using the new three-person IVF technology called pronuclear transfer?
అనుకూల అణువుల బదిలీ అనబడే ముగ్గురు వ్యక్తుల ఐ.వి.ఎఫ్. సాంకేతికతో పుట్టిన ప్రపంచపు మొట్టమొదటి శిశువు ఏదేశంలో జన్మించింది?
1. Mexico
మెక్సికో
2. India
భారతదేశం
3. Australia
ఆస్ట్రేలియా
4. France