TS LAWCET 3 years LLB 2018 Previous Question Paper with Answers and key and Analysis

Question Number : 36
Donald John Trump has been sworn in as president of United States of America.
అమెరికా సంయుక్త రాష్ట్రంలోని డోనాల్డ్ ట్రంప్ ఎ న్నో దేశాధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేశారు?
1.40
2.45
3.44
4.48

View Answer
2.45

Question Number : 37
A special stamp cover titled “Golden Girls of India – Pride of the Nation” released by the Indian Postal Department in 2017 features which sports person?
“భారతదేశ బంగారుతల్లులు – జాతికి గర్వకారణం” అనే అర్ధంతో తపాలాశాఖ 2017 లో ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేసింది. ఆ తపాలా బిళ్ళపై ఉన్న క్రీడాకారులెవరు?
1. Sania Mirza
సానియామీర్జా
2. Mary Kom
మేరీకోమ్
3. Saina Nehwal
సైనానెహ్వాల్
4. Dipa Karmakar
దీపా కర్మార్కర్

View Answer
4. Dipa Karmakar
దీపా కర్మార్కర్

Question Number : 38
Water ATM Project was launched in which Indian State?
వాటర్ ATM ఇండియాలో ఏరాష్ట్రంలో ప్రారంభించబడింది?
1. Telangana
తెలంగాణ
2. West Bengal
పశ్చిమబెంగాల్
3. Tamil Nadu
తమిళనాడు
4. Punjab
పంజాబ్

View Answer
2. West Bengal
పశ్చిమబెంగాల్

Question Number : 39
Who is the first Indian to win an International medal in skiing, by winning a bronze medal in the Alpine Ejder 3200 Cup
ఆల్ఫిన్ ఇజ్జర్ 3200 కప్ లో కాంస్య పతాకాన్ని గెలుపొందడం ద్వారా స్కీయింగ్లో అంతర్జాతీయ పతాకాన్ని పొందిన మొట్టమొదటి భారతదేశపు వ్యక్తి ఎవరు?
1. Kalpana Reva
కల్పనారేవా
2. Rihana Jones
రిహానాజోన్స్
3. Ajeet Bajaj
అజిత్బజాజ్
4. Aanchal Thakur
ఆంచల్గాకూర్

View Answer
4. Aanchal Thakur
ఆంచల్గాకూర్

Question Number : 40
Which Country hosted the Winter Olympics 2018?
శీతాకాలపు ఒలంపి క్ క్రీడలకు ఏ దేశం ఆతిద్యమిచ్చిం
ది?
1. North Korea
ఉత్తరకొరియా
2. China
చైనా
3. South Korea
దక్షిణకొరియా
4. Japan
జపాన్

View Answer
3. South Korea
దక్షిణకొరియా
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
23 × 1 =