Question Number : 41
Who has been made the brand ambassador of Sikkim?
సిక్కింకు బ్రాండ్ అంబాసడర్ గా నియమితమైన వ్యక్తి ఎవరు?
1. AR Rahman
ఎర్ రెహమాన్
2. Shahrukh Khan
షారూఖ్ ఖాన్
3. Sachin Tendulkar
సచిన్ టెండూల్కర్
4. Kamal Hassan
కమల్ హసన్
Question Number : 42
Which company launched the world’s thinnest laptop?
ప్రపంచంలో అతి సన్నని లేప్ టాప్ ఏ కంపెనీ ప్రారంభించింది?
1. Acer
యాసెర్
2. Apple
ఆపిల్
3. HP
హెచ్. పి.
4. Dell
డెల్
Question Number : 43
In which city of Telangana, India’s first National Park for differently abled people was inaugurated?
భారతదేశంలో ఏ నగరంలో భిన్నమైన సామర్థ్యం కలిగిన వ్యక్తుల కొరకు పార్కును మొట్టమొదటగా ప్రారంభించబడినది?
1. Warangal
వరంగల్
2. Hyderabad
హైదరాబాద్
3. Nalgonda
నల్గొండ
4. Nizamabad
నిజామాబాద్
Question Number : 44
Who is the first woman lawyer to be directly appointed as a judge of supreme court?
సర్వోత్తమ న్యాయస్థానానికి న్యాయమూర్తిగా నియమితురాలైన మొట్టమొదటి మహిళా న్యాయవాది ఎవరు?
1. Meenakshi Arora
మీనాక్షి అరోరా
2. Indu Malhotra
ఇందుమలత్రా
3. Indra Jaising
ఇంద్రజైసింగ్
4.Karuna Nandy
కరుణా నంది
Question Number : 44
Who is the first woman lawyer to be directly appointed as a judge of supreme court?
సర్వోత్తమ న్యాయస్థానానికి న్యాయమూర్తిగా నియమితురాలైన మొట్టమొదటి మహిళా న్యాయవాది ఎవరు?
1. Meenakshi Arora
మీనాక్షి అరోరా
2. Indu Malhotra
ఇందుమలత్రా
3. Indra Jaising
ఇంద్రజైసింగ్
4.Karuna Nandy
కరుణా నంది
Question Number : 45
Which state was awarded the National Water Digest Award for Water Conservation on March 21, 2018?
మార్చ్ 21,2018న నీటి సంరక్షణకు నేషనల్ వాటల్ డైజెస్ట్ అవార్డు
1. Chhattisgarh
ఛత్తీస్గఢ్
2. Punjab
పంజాబ్
3. Kerala
కేరళ
4. Karnataka
కర్ణాటక