TSLPRB SI Preliminary Written Test 2022 Previous Paper in Telugu And English Questions With Answers

46. A train of 450 meters long moving with a speed of 65 km/hr crosses a man travelling in some direction of the train in 27 seconds. Then the speed with which the man moving and his direction is
(1) 15 kmph; Same direction
(2) 15 kmph; Opposite direction :
(3) 5 kmph; Same direction
(4) 5 kmph; Opposite direction

450 మీటర్ల పొడవు కల్గిన రైలు గంటకు 65 కి. మీ. వేగంతో ప్రయాణిస్తూ 27 సెకనులలో ఒక దిశలో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తిని దాటుతుంది. ఆ వ్యక్తి ప్రయాణించే వేగం మరియు ప్రయాణించే దిశ.
(1) గంటకు 15కి.మీ; ఒకే దిశ
(2) గంటకు 15కి.మీ; వ్యతిరేక దిశలో
(3) గంటకు 5కి.మీ; ఒకే దిశ
(4) గంటకు 5కి.మీ; వ్యతిరేక దిశ

View Answer
(3) 5 kmph; Same directions
(3) గంటకు 5కి.మీ; ఒకే దిశ

47. Two cubes, each of volume 4,096 c.c., are joined to form a cuboid. Then the difference between the surface area of the cuboid and the total surface area of the two cubes is (in sq.cm)

ఒక్కొక్కటి 4,096 ఘ. సెం.మీ. ఘనపరిమాణం కలిగిన రెండు ఘనాలను కలిపి ఒక దీర్ఘ ఘనాన్ని ఏర్పరిచారు. అప్పుడు దీర్ఘఘనం యొక్క ఉపరితల వైశాల్యం మరియు రెండు ఘనాల ఉపరితల వైశాల్యాల మొత్తానికి గల బేదం (చ. సెం.మీ.లలో)
(1) 512
(2) 256
(3) 1,024
(4) 1,536

View Answer
(1) 512

48. A solid cone is melted and with that entire material a sphere is made having volume of 38,808 cm3. If the radius of the cone and sphere are equal, then height of the cone (in centimeters) is

ఒక శంకువును కరిగించి ఆ మొత్తం పధార్థంతో ఘనపరిమాణం 38,808 cm3 ఉన్న ఒక గోళాన్ని తయారు చేశారు. శంకువు వ్యాసార్ధం, గోళం వ్యాసార్థాలు సమానం అయితే, శంకువు ఎత్తు (సెంటి మీటర్లలో).
(1) 42
(2) 25
(3) 84
(4) 36

View Answer
(3) 84

49. Pipe A can fill a tank in 30 minutes and Pipe B can fill it in 45 minutes. But third Pipe C can empty a full tank in 15 minutes. A and Bare kept open for 15 minutes in the beginning and then C is also opened. Since then the time required (in minutes) to empty the tank is :

ఒక ట్యాంకును A అనే పైపు 30 నిమిషాలలోనూ, B అనే పైపు 45 నిమిషాలలోనూ నింపగలవు.
కానీ మూడవ పైపు C నిండు ట్యాంకును 15 నిమిషాలలో ఖాళీ చేయగలదు. మొదట 15నిమిషాల వరకు A, Bలను తెరచి ఉంచారు. తరువాత Cని కూడా తెరిచారు. అప్పటి నుండి బ్యాంకు ఖాళీ కావడానికి కావలసిన సమయం (నిమిషాలలో) …
(1) 15
(2) 45
(3) 75
(4) 90

View Answer
(3) 75

50. Two inlet pipes A and B working together for 4 hours fill 72 units of water in a tank having capacity 160 units. If A alone can fill the tank in 20 hours, the time taken by B alone to fill the tank is
(1) 25 hours
(2) 15 hours
(3) 21 hours
(4) 16 hours

160 యూనిట్లు సామర్థ్యం గల తొట్టెని A మరియు B గొట్టాలు కలిసి 4 గంటలలో 72 యూనిట్ల నీటితో నింపుతాయి. A ఒక్కటే తొట్టెను 20 గంటలలో నింపితే, B ఒక్కటే తొట్టెను నింపే సమయము.
(1) 25గంటలు
(2) 15గంటలు
(3) 21 గంటలు
(4) 16 గంటలు

View Answer
(4) 16 hours
Spread the love

Leave a Comment

Solve : *
30 + 4 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!