TSLPRB SI Preliminary Written Test 2022 Previous Paper in Telugu And English Questions With Answers

56. If’B’ means ‘÷’, ‘D’ means ‘x’, ‘Q’ means’+’ and ‘R’means ‘-‘ then 23Q19R24B2D3=
‘B’ అంటే ‘÷’, ‘D’ అంటే ‘x’, ‘Q’ అంటే ‘+’ మరియు ‘R’ అంటే ‘-‘ అయితే 23Q19R24B2D3=

(1) 22
(2) 6
(3) 12
(4) 17

View Answer
(2) 6

57. The symbols used to represent \not<, ≠, \not>,>, < and = are respectively A, B, C, D, E and F. Consider the statements PAQ, QFR and SER. The correct implications from given statements are

\not<, ≠, \not>,>, < మరియు = లను వరుసగా A, B, C, D, E మరియు Fలతో సూచించారు. PAQ, QFRమరియు SER అనే ప్రవచనాలను పరిశీలించండి. దత్త ప్రవచనాలనుండి వచ్చే సరియైన తీర్మానాలు
(1) PDS, RCP
(2) PES, RBF
(3) RBQ, PFS
(4) PAS, PCR

View Answer
(1) PDS, RCP

58. A series of fractions that follow a definite pattern is given below. Fill the blank space by the correct answer from the given 4 options to complete the series without breaking the pattern.

క్రింద ఇచ్చిన భిన్నాలు ఒక క్రమబద్దమయిన నియమాన్ని పాటిస్తున్నాయి. ప్రశ్నలో ఇచ్చిన ఖాళీని, ఇచ్చిన నాలుగు ఐచ్చికాల నుండి సరి అయిన జవాబును ఎన్నుకొని అను క్రమ నియమానికి భంగం కలగకుండా పూరించండి.
\frac12,\frac85,\frac{27}{10},\;\frac{64}{17},\_\_\_\_\_\_,\frac{216}{37}

(1) \frac{125}{26}
(2) \frac{81}{23}
(3) \frac{125}{3}
(4) \frac{121}{36}

View Answer
(1) \frac{125}{26}

59. What should come in the place of question mark (?) in the following alpha-numeric series?.

క్రింది అక్షర సంఖ్యా శ్రేణిలో ప్రశ్నగుర్తు (?) స్థానంలో ఏది రావలసి ఉందో కనుక్కోండి?
B3E, C5G, E7K, G11M, ?

(1) M15Q
(2) K13O
(3) K13Q
(4) K15S

View Answer
(3) K13Q

60. Choose the correct option which contains the letters that are to be placed in order in the blank places to have a complete series

శ్రేణిని సంపూర్ణం చేయడానికి, ఖాళీలలో వరుసగా ఉంచదగ్గ అక్షరాలు గల సరియైన ఐచ్ఛికాన్ని ఎన్నుకోండి.
Z _ T _ NKH _ B
(1) X, R, E
(2) W, R, E
(3) W, Q, E
(4) X, Q, E

View Answer
(3) W, Q, E
Spread the love

Leave a Comment

Solve : *
26 ⁄ 13 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!