61. Pointing to a man in the photograph, A said, “His daugther’s mother is the daughter-in-law of my father”. How is A related to the man?
(1) Sister-in-law
(2) Brother-in-law
(3) Spouse
(4) Sibling
ఒక ఫొటోలోని ఒక వ్యక్తిని చూపిస్తూ A ఇలా అన్నాడు. “అతని కూతురు యొక్క తల్లి నా తండ్రి యొక్క కోడలు”. ఆ వ్యక్తికి A తో గల సంబంధం.
(1) వదిన
(2) బావ
(3) జీవిత భాగస్వామి
(4) తోబుట్టువు
62. Four pairs of words are given in the options below in which three pairs are alike in a certain way and one is odd (different). Choose the odd pair.
దిగువ ఐచ్చికాలలో ఇచ్చిన నాలుగు జతల పదాలలో మూడు జతలు ఒక సామ్యాన్ని కలిగి ఉన్నాయి. ఒకటి విభిన్నంగా ఉంది. విభిన్నంగా ఉన్న జతను ఎన్నుకోండి . .
(1) Short : long
(2) Light: Heavy
(3) Crime : Blame
(4) Poor: Rich
63. Among the given numbers 131,151,161,181,191, one is different from the others in one way. It is
ఇచ్చిన సంఖ్యలు 131,151,161,181,191 లలో ఒకటి మిగిలిన వాటికి విభిన్నంగా ఉంటుంది. అది
(1) 131
(2) 181
(3) 161
(4) 191
64. Choose the odd one out of the four options given below.
ఈ క్రిందయిచ్చిన నాలుగు ఐచ్చికాలలో మిగిలిన వాటి నుండి విభిన్నంగా ఉన్నదానిని ఎన్నుకోండి.
(1) V21T
(2) N15L
(3) I8G
(4) E4C
65. Choose the odd one out of the four options given below..
(1) Earth
(2) Water
(3) Fire
(4) Environment
క్రింది యిచ్చిన నాలుగు ఐచ్ఛికాలలో మిగిలిన వాటి నుండి విభిన్నంగా ఉన్న దానిని ఎన్నుకోండి
(1) భూమి
(2) నీరు
(3) అగ్ని
(4) పర్యావరణం