TSLPRB SI Preliminary Written Test 2022 Previous Paper in Telugu And English Questions With Answers

66. Choose the correct option whose group numbers follow the same pattern as that of the pattern in two groups of numbers given in the question

ప్రశ్నలో ఇచ్చిన రెండు సంఖ్యల సమూహాలలోని సంఖ్యలు పాటించే క్రమాన్నే పాటించే సంఖ్యలున్న సమూహాన్ని ఐచ్ఛికాల నుండి ఎన్నుకోండి
11 : 121 : 110 :: 15:225:210 ::
(1) 9 :81 :70
(2) 19:361:342
(3) 17:288:272
(4) 16:225:239

View Answer
(2) 19:361:342

67. Choose a term which bears the same relationship with the third term as the first two terms bear.

మొదటి రెండు పదాల మధ్య ఎలాంటి సంబంధముందో అలాంటి సంబంధాన్ని మూడవ పదంతో కలిగిన పదాన్ని ఎన్నుకోండి

Stag: Hind :: Ram:
(1) Ewe
(2) Hart
(3) Earl
(4) Heifer

View Answer
(1) Ewe

68. Choose a term which bears the same relationship with the third term as the first two terms bear.

మొదటి రెండు పదాల మధ్య ఎలాంటి సంబంధముందో అలాంటి సంబంధాన్ని మూడవ పదంతో కలిగిన పదాన్ని ఎన్నుకోండి
OPQ: PRT:: FGH: ___
(1) GIR
(2) GIL
(3) GIK
(4) EDC

View Answer
(3) GIK

69. Select the related number from the given alternatives.

ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుండి సంబంధిత సంఖ్యను ఎన్నుకోండి
444:21 :: 964:__
(1) 31
(2) 41
(3) 24
(4) 29

View Answer
(1) 31

70. All the faces of a cube are labelled with I, II, III, IV, V, VI one on each. The 3 positions of a cube are shown below. The face opposite to face containing I contains:

ఒక ఘనము యొక్క అన్ని ముఖములు ప్రతిదానిపై ఒక్కొక్కటిగా I, II, III, IV, V, VI తో గుర్తించబడినవి. ఆ ఘనము యొక్క 3 స్థితులు ఈ క్రింది పటములలో చూపబడినవి. I ని కల్గి ఉన్న ముఖమునకు ఎదురుగా ఉండే ముఖము పై ఉండేది
TSLPRB SI Prelims 2022
(1) VI
(2) IV
(3) II
(4) V

View Answer
(1) VI
Spread the love

Leave a Comment

Solve : *
4 × 8 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!