71. If a cuboid of length 81cm, breadth 27 cm and height 9 cm is cut into 729 smaller identical cubes, then the length of the edge of each smaller cube is • . (1) 1 cm
(2) 3 cm
(3) 9 cm
(4) 27 cm
81 సెం.మీ. ల పొడవు, 27 సెం.మీ. ల వెడల్పు, 9 సెం.మీ. ల ఎత్తు గల ఒక దీర్ఘ ఘనాన్ని సర్వ సమానంగా ఉన్న 729 చిన్న ఘనాలుగా విభజిస్తే ఒక్కొక్క ఘనం యొక్క అంచు పొడవు.
(1) 1 సెం.మీ.
(2) 3 సెం.మీ.
(3) 9 సెం.మీ.
(4) 27 సెం.మీ.
72. A Solid cube of 4 inches edge has been painted with red, green and yellow colours such that each colour appears on a pair of opposite faces. It has been cut into one inch cubes. The number of small one inch cubes that have only one face painted with red colour is
4 అంగుళాల అంచు గల ఒక గట్టి ఘనము యొక్క ఎదురెదురు ముఖములపై ఎరుపు, ఆకుపచ్చ, పసుపు రంగులు వేయబడినవి. 1 అంగుళం అంచు గల చిన్న ఘనములుగా ఆ ఘనమును ఖండించారు. ఒకే ఒక ముఖముపై ఎరుపు రంగు కలిగిన ఒక అంగుళం ఘనముల సంఖ్య. . .
(1) 16
(2) 24
(3) 8
(4) 32
73. Select the pair from the options that has a relationship similar to that in the pair labelled (A).
జత (A) లోనున్న సంబంధం లాంటి సంబందాన్ని కలిగిన జతను ఐచ్ఛికాల నుండి ఎన్నుకోండి
(1)
(2)
(3)
(4)
74. The total number of squares in the figure given below is
ఈ క్రింద ఇచ్చిన పటములోని మొత్తం చతురస్రాల సంఖ్య.
(1) 32
(2) 42
(3) 35
(4) 45
75. In the question figure, assume a mirror is placed on the line MN, then the option among the answer figure that shows the correct image is
ప్రశ్న పటములో MN రేఖ పై అద్దం ఉంచాం అనుకోండి. అపుడు ఆ పటము యొక్క సరియైన ప్రతిబింబంను సూచించే ఐచ్చికాల లోని పటము.
(1)
(2)
(3)
(4)