TSLPRB SI Preliminary Written Test 2022 Previous Paper in Telugu And English Questions With Answers

76. Figure (A) is given below. One part of this figure is missing. Choose the missing part from the given four options.
పటం (A) క్రింద ఇవ్వబడింది. ఈ పటంలోని ఒక భాగం లుప్తమైనది (missing). ఆ లుప్త భాగాన్ని ఈ క్రింద ఇచ్చిన . నాలుగు ఐచ్చికాల నుండి ఎన్నుకోండి.
TSLPRB SI Prelims 2022
(1) TSLPRB SI Prelims 2022
(2) TSLPRB SI Prelims 2022
(3) TSLPRB SI Prelims 2022
(4) TSLPRB SI Prelims 2022

View Answer
(3) TSLPRB SI Prelims 2022

77. A ranks 13th from the top and B ranks 17th from the bottom in a class. If the rank of C is 5 ranks below A and 5 ranks above B, then the number of students of the class is

ఒక తరగతిలో A పైనుండి 13వ స్థానంలోనూ మరియు Bక్రింది నుండి 17వ స్థానంలోనూ ఉన్నారు. Cయొక్క స్థానం Aకి 5 స్థానాలు దిగువన మరియు Bకి 5 స్థానాలు ఎగువన ఉంటే, ఆ తరగతిలోని విధ్యార్థుల సంఖ్య.
(1) 39
(2) 29
(3) 19
(4) 30

View Answer
(1) 39

78. In the following diagram, if triangle represents Cricket players, circle represents Football players, rectangle represents Hockey players and rhombus represents Tennis players, then the difference between the number of players who can play all the games except Hockey and the number of players who can play all the four games is equal to
TSLPRB SI Prelims 2022
(1) Number of players who can play all the games except Tennis.
(2) Number of players who can play only Tennis.
(3) Number of players who can play only Hockey.
(4) Number of players who can play all the games except Football.

పై పటంలో త్రిభుజం క్రికెట్ ఆటగాళ్ళను, వృత్తం పుట్ బాల్ ఆటగాళ్ళను, దీర్ఘ చతురస్రం హాకీ ఆటగాళ్ళను మరియు సమలంబ చతుర్భుజం టెన్నిస్ ఆటగాళ్ళను సూచిస్తే , హాకీ తప్ప మిగిలిన అన్ని ఆటలను ఆడగల ఆటగాళ్ళసంఖ్యకు, నాలుగు ఆటలూ ఆడగల ఆటగాళ్ల సంఖ్యకు గల భేదం –
(1) టెన్నిస్ తప్ప మిగిలిన అన్ని ఆటలు ఆడగల ఆటగాళ్ళ సంఖ్యకు సమానం
(2) కేవలం టెన్నిస్ మాత్రమే ఆడగల ఆటగాళ్ళ సంఖ్యకు సమానం
(3) – కేవలం హాకీ మాత్రమే ఆడగల ఆటగాళ్ళ సంఖ్యకు సమానం
(4) పుట్ బాల్ తప్ప మిగిలిన అన్ని ఆటలు ఆడగల ఆటగాళ్ళ సంఖ్యకు సమానం

View Answer
(4) Number of players who can play all the games except Football.
(4) పుట్ బాల్ తప్ప మిగిలిన అన్ని ఆటలు ఆడగల ఆటగాళ్ళ సంఖ్యకు సమానం

79. Identify the venn diagram which best represent the relation between triangles, equilateral triangles, right angled triangles, isosceles triangles.

త్రిభుజములు, సమబాహు త్రిభుజములు, లంబకోణ త్రిభుజములు, సమద్విబాహు త్రిభుజముల మధ్య సంబంధాన్ని సూచించే సరియైన వెనపటమును గుర్తించండి.
(1) TSLPRB SI Prelims 2022
(2) TSLPRB SI Prelims 2022
(3) TSLPRB SI Prelims 2022
(4) TSLPRB SI Prelims 2022

View Answer
(2) TSLPRB SI Prelims 2022

80. 6 Students S1, S2, S3, S4, S5, S6 So wrote an entrance exam and the following is the information regarding their marks. Sum of the marks of all is 1000. S3 got more marks thans, but less than S2, S6 got the least marks among them. 400 marks is the highest mark and 60 marks is the least mark among these six students. The position of the student having highest marks is 1 and the position of the student having least mark is 6. If S1, gọt 400 marks, S5’s position in the list is 2nd from the last, the average marks of last 3 students is 95, then the total marks of S2 and S3 is

6 గురు వ్యక్తులు S1, S2, S3, S4, S5, మరియు S6 లు ఒక ప్రవేశ పరీక్ష వ్రాసారు. వారి మార్కులకు సంభంధించిన వివరాలు ఈ దిగువన ఇవ్వబడినవి. అందరి మార్కుల మొత్తం 1000. S3 కి వచ్చిన మార్కులు S4 కంటే ఎక్కువ కానీ S2. కంటే తక్కువ. అందరికంటే S6 తక్కువ మార్కులు పొందాడు. ఈ 6 మందిలో గరిష్ట మార్కులు 400 మరియు కనిష్ట మార్కులు 60. గరిష్ట మార్కులు పొందిన విద్యార్ధి స్థానం 1 మరియు కనిష్ట మార్కులు పొందిన విద్యార్ధి స్థానం 6. S1, 400మార్కులు పొంది, S5 చివర నుండి రెండవ స్థానములో ఉండి, చివరి ముగ్గురి సరాసరి మార్కులు 95 అయితే, ఏ మరియు వ్యాలమొత్తం మార్కులు.

(1) 225
(2) 185
(3) 315
(4) 200

View Answer
(3) 315
Spread the love

Leave a Comment

Solve : *
27 × 10 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!